ETV Bharat / state

నుమాయిష్ పేరిట నకిలీ వైబ్​సైట్లు - నుమాయిష్ పేరిట నకిలీ వైబ్​సైట్లు

ఈ మధ్య కాలంలో నకిలీ వెబ్ సైట్లు, నకిలీ ముఠాలు ఎక్కువైపోతున్నారు. ఈ సైబర్ దొంగలు ఎగ్జిబిషన్​ను కూడా వదలడం లేదు. తాజాగా నుమాయిష్​పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వైబ్​సైట్లతో ఎగ్జిబిషన్​పై వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Fake web sites in the name of Nampally Numaish in Hyderabad
నుమాయిష్ పేరిట నకిలీ వైబ్​సైట్లు
author img

By

Published : Jan 5, 2020, 4:41 AM IST

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ సొసైటీ (నుమాయిష్‌) పేరిట కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వైబ్​సైట్లను తయారు చేసి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నుమాయిష్‌ హెచ్‌టీఎంఎల్‌, నుమాయిష్‌ ఆన్‌లైన్‌ డాట్‌కాం పేర్లతో రెండు నకిలీ వెబ్‌సైట్లు చలామణీ అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ డాట్‌కాం... పేరిట అధికారిక వెబ్‌సైట్​ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

దీనిలో రోజువారీ కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. అసలు వెబ్‌సైట్‌ను పోలిన విధంగా ఉండటం వల్ల నుమాయిష్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నెటిజన్లు నుమాయిష్‌ పేరుతో అంతర్జాలంలో శోధించగానే ఈ రెండు నకిలీ వెబ్‌సైట్లు వస్తున్నట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నుమాయిష్ పేరిట నకిలీ వైబ్​సైట్లు

ఇవీ చూడండి: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి​తో భాజపా బృందం భేటీ

TG_HYD_05_05_FAKE_EXHIBITION_SOCIETY_WEBSITE_AV_3066407_TS10005 REPORTER:K.SRINIVAS Con: Bhushanam NOTE: TG_HYD_59_04 File Vadukogalaru ( )ఎగ్జిబిషన్‌ సొసైటీ (నుమాయిష్‌) పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ డాట్‌కాం... పేరిట నిర్వాహకులు అధికారిక వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నారు. నుమాయిష్‌, హెచ్‌టీఎంఎల్‌, నుమాయిష్‌ ఆన్‌లైన్‌ డాట్‌కాం పేర్లతో రెండు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. ఈ వెబ్‌సైట్లలో ఎగ్జిబిషన్‌లో జరిగే రోజువారీ కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలు ఉన్నాయి. అసలు వెబ్‌సైట్‌ను పోలిన విధంగా ఉండడంతో నుమాయిష్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నెటిజన్లు నుమాయిష్‌ పేరుతో అంతర్జాలంలో శోధించగానే ఈ రెండు నకిలీ వెబ్‌సైట్లు వస్తున్నాయి. ఇది తెలుసుకున్న ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.