రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలని కమిషనర్‌కు పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణనలో తప్పులను సరిదిద్దాలని ఈ సందర్భంగా భాజపా నేతలు కోరారు. రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని కమిషనర్ నాగిరెడ్డికి సూచించారు.
ఇవీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు