ETV Bharat / state

నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు - కామారెడ్డి జిల్లా బాన్సువాడలో యువతిని వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని ... స్థానికులు చితకబాదారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో యువతిని వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. యువతి తల్లి చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని పట్టుకుంది.

girl protest fight at kamareddy
నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు
author img

By

Published : Jan 3, 2020, 5:05 PM IST

Updated : Jan 3, 2020, 7:41 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో యువతిని వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని ... స్థానికులు చితకబాదారు. యువతి తల్లి చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని పట్టుకుంది. యువకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని యువతి తన తల్లికి వివరించింది.

యువకుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఓ చోటుకు రమ్మని చెప్పి స్థానికుల సహాయంతో పట్టుకుంది. సంఘటనా స్థలంలో జనాలు యువకుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు పట్టించే క్రమంలో యువకుడు పారిపోవడంతో పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది.

నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు

ఇదీ చూడండి : మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

sample description
Last Updated : Jan 3, 2020, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.