ఇదీ చదవండి:
Eluru Fire Accident: బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: సూపరింటెండెంట్ - జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు. వీరందిరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్న సూపరింటెండెంట్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
Eluru Fire Accident: బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: సూపరింటెండెంట్
TAGGED:
ap latest news