ETV Bharat / state

'అనుమతి ఉన్న దేశాలకే కొరియర్లు తీసుకుంటున్నాం' - పోస్టల్ సేవలపై ముఖాముఖి

లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల తపాల సేవలు అందిస్తున్నామని రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ అన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంచుతున్నట్లు వెల్లడించారు. విమానాలు అనుమతిస్తున్న దేశాలకే కొరియర్లు తీసుకుంటున్నమంటున్నా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

ETV BHARAT F2F with state chief postmaster general rajendra kumar
చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
author img

By

Published : May 27, 2021, 8:45 AM IST

లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల తపాల సేవలు అందిస్తున్నామని రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ అన్నారు. ఇప్పటికే తపాల శాఖలో అధికంగా కరోనా బారిన పడ్డారని.. ఫీల్డ్ స్టాఫ్​కు ఒక రోజు విధులు నిర్వహిస్తే.. మరో రోజు సెలవులు ఇస్తున్నామని తెలిపారు.

చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

లాక్ డౌన్ సమయంలో కూడా తపాల శాఖ ద్వారా ఆసరా, ఇతర పెన్షన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా రెండో దశలో చాలా దేశాలు.. ఇక్కడి నుంచి విమానాలు రద్దు చేశాయని.. అనుమతిస్తున్న దేశాలకే కొరియర్లు తీసుకుంటున్నమంటున్న చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి: Telangana budget: బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.