ETV Bharat / state

ఎన్​కౌంటర్ సమర్థనీయమే: నారాయణ - latest encounter news at shadnagar

దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్ చేయడం సమర్థనీయమే అని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.

Encounter is justified: Narayana
ఎన్​కౌంటర్ సమర్థనీయమే: నారాయణ
author img

By

Published : Dec 6, 2019, 9:08 AM IST

దిశ హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​ పట్ల సీపీఐ నేత నారాయణ స్పందించారు. పోలీసులు తీసుకున్న ఈ​ నిర్ణయం సమర్థనీయమే అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తోడ్పాడతాయన్నారు. ఎన్​కౌంటర్​ను తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.

ఎన్​కౌంటర్ సమర్థనీయమే: నారాయణ

ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.