ETV Bharat / state

Eamcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు - Telangana emcet updates

emcet
ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు
author img

By

Published : Jun 10, 2021, 5:11 PM IST

Updated : Jun 10, 2021, 7:59 PM IST

17:09 June 10

ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

ఎంసెట్ (Eamcet) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఉన్నత విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్ వెల్లడించారు. ఎంసెట్‌కు ఇప్పటివరకు 2లక్షల20వేల27 దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ గోవర్దన్ వివరించారు. ఎంసెట్ (Eamcet) ఇంజినీరింగ్‌కు లక్షా 46వేల 541, అగ్రికల్చర్‌కు 73వేల486 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఇదీ చూడండి: RAINS: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

Last Updated : Jun 10, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.