ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్
ఏపీలో ఎన్నికలు 6వారాల పాటు వాయిదా.. - 6 వారాలపాటు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కేంద్రం కరోనాని జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో ఎన్నికలను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సమీక్ష నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ వెల్లడించారు. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఏపీలో ఎన్నికలు 6వారాల పాటు వాయిదా..