ETV Bharat / state

Agnipath effect: అగ్నిపథ్‌ ఆందోళనలతో 200 రైళ్లు రద్దు.. 340 సర్వీసులపై ఎఫెక్ట్‌.. - రైలు తాజా వార్తలు

Agnipath effect: అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఆందోళనలు మిన్నంటాయి . సికింద్రాబాద్ రైల్వే ప్రాంగణమంతా రణరంగంలా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది.

రైళ్లను
రైళ్లను
author img

By

Published : Jun 17, 2022, 3:36 PM IST

Updated : Jun 17, 2022, 9:16 PM IST

Agnipath effect: సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ విధానంపై ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. మరికొన్ని రైళ్లను మార్గం మళ్లించింది. ఇప్పటివరకు ప్రభావితమైన మొత్తం రైళ్ల సంఖ్య 340గా ఉందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా 200 రైళ్లను రద్దు చేసింది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాత్కాలికంగా రద్దు

* 12703 హౌరా- సికింద్రాబాద్‌ (మౌలాలీ - సికింద్రాబాద్‌ మధ్య)

* 17234 సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ (మౌలాలీ- సికింద్రాబాద్ మధ్య‌)

* 12747 గుంటూరు - వికారబాద్‌ (చర్లపల్లి -వికారబాద్‌ మధ్య)

* 17645 సికింద్రాబాద్‌ - రేపల్లె

రద్దు చేసిన రైళ్లు..

* 18046 హైదరాబాద్‌ - షాలిమర్‌

* 07078 అహ్మద్‌నగర్‌ - సికింద్రాబాద్‌

* 07055 సికింద్రాబాద్‌ - అహ్మద్‌ నగర్‌

* 07056 అహ్మద్‌ నగర్‌ - సికింద్రాబాద్‌

* 07059 సికింద్రాబాద్‌ - అహ్మద్‌ నగర్‌

* 07060 అహ్మద్‌నగర్‌ - సికింద్రాబాద్‌

మళ్లింపులు

* 17025 షిరిడి సాయి నగర్‌ - కాకినాడ పోర్టు (సనత్‌ నగర్‌, అమ్ముగూడా, చర్లపల్లి)

* 11020 భువనేశ్వర్‌ - ముంబయి సీఎస్‌టీ (చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్‌)

6 ఎంఎంటీస్‌ రైలు సర్వీసుల రద్దు

* లింగంపల్లి-హైదరాబాద్‌(8 సర్వీసులు)

* హైదరాబాద్‌-లింగంపల్లి(9 సర్వీసులు)

* ఫలక్‌నుమా-లింగంపల్లి (12 సర్వీసులు)

* లింగంపల్లి-ఫలక్‌నుమా (13సర్వీసులు)

* ఫలక్‌నుమా-హైదరాబాద్‌(ఒక సర్వీసు)

* రామచంద్రాపురం-ఫలక్‌నుమా(ఒక సర్వీసును)మధ్య సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంఎంటీస్‌ సర్వీసులను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.

ఉత్తర మధ్య రైల్వేలో ప్రభావితమైన రైళ్లు..

* 12303 హౌరా - న్యూదిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్‌

* 12353 హౌరా - లఖ్‌నవు ఎక్స్‌ప్రెస్‌

* 18622 రాంచీ-పట్నా పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌

* 18182 దనపూర్‌ - టాటా ఎక్స్‌ప్రెస్‌

* 22387 హౌరా - ధన్‌బాద్‌ బ్లాక్‌ డైమండ్‌ ఎక్స్‌ప్రెస్‌

* 13512 ఆసన్‌సోల్‌ - టాటా ఎక్స్‌ప్రెస్‌

* 13032 జైనగర్‌ - హౌరా ఎక్స్‌ప్రెస్‌

* 13409 మాల్డా టౌన్‌ - కిలు ఎక్స్‌ప్రెస్‌

పూర్తిగా రద్దైన రైళ్లు

* 12335 మాల్డా టౌన్‌ - లోకమాన్య తిలక్‌ (టి) ఎక్స్‌ప్రెస్‌

* 12273 హౌరా - న్యూదిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌

తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లు

* 13401 భగల్పూర్‌ - దనపూర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌

* 03487 జమల్పూర్‌ - కిలు డెము ప్యాసింజర్‌

ఇదీ చదవండి: అగ్నిపథ్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు

Agnipath Protest: రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో హై అలర్ట్‌..

'అగ్నిపథ్‌'పై హైదరాబాద్ ఆగ్రహం.. రణరంగంలా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్​

'అగ్నిపథ్​'పై ఆగని నిరసనల హోరు.. పలు చోట్ల రైళ్లకు నిప్పు

Last Updated : Jun 17, 2022, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.