హైదరాబాద్ సరూర్‌నగర్, అల్కాపురిలో ఐసీడీఎస్ కార్యాలయం, మహిళా పార్కుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి భూమి పూజ చేశారు. కాలనీల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం నాడు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!