ETV Bharat / state

తాగారు.. దొరికారు...

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. మందుబాబులు మాత్రం తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
author img

By

Published : Mar 2, 2019, 11:50 AM IST

Updated : Mar 2, 2019, 2:57 PM IST

జూబ్లీహిల్స్​లోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 4 కార్లు, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యజమానులకు తాఖీదులు జారీ చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

జూబ్లీహిల్స్​లోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 4 కార్లు, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యజమానులకు తాఖీదులు జారీ చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:ఆక్రమిస్తే చర్యలే

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_73_01_TRENING_SCRIPT_C4 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: చిరస్థాయిగా నిలిచిపోయేలా.. సర్పంచ్ గ్రామానికి మంచి పని చేయాలి.రెండవ విడత కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ల శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ వెల్లడి. వాయిస్ ఓవర్: మీరు చేసే మంచి పనులతో.. మీ గ్రామంలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ సర్పంచ్ లను కోరారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన కొండపాక మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రెండవ విడత కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే.. సర్పంచ్ లు, అధికారులు సమన్వయంతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. శిక్షణను హాజరైన సర్పంచ్ లను అభినందిస్తూ.. నెల రోజులుగా శ్రమిస్తున్న అధికారులను అభినందించారు. ఈ శిక్షణలో నేర్చుకున్నారో.. తెలియజేయాలని సర్పంచ్ లను కలెక్టర్ కోరారు.కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై పూర్తి అవగాహన కల్పించారు., 1994 పంచాయతీ రాజ్ చట్టానికి ఇప్పుడున్న చట్టానికి చాలా తేడాలు గమనించినట్లు, "ఆదర్శ గ్రామం" అంశం బాగా నచ్చిందని, వంద శాతం పన్ను వసూళ్లు చేయడం ఏలా..? తెలుసుకున్నామని., శిక్షణ కార్యక్రమం చాలా బాగుందని చిన్నకోడూర్ సర్పంచ్ కాముని మహేశ్ చెప్పారు.
Last Updated : Mar 2, 2019, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.