ETV Bharat / state

వృథా చేయొద్దు: స్మితా సబర్వాల్ - SHMITHA SABARWAL

మిషన్​ భగీరథ నిర్వహణ విధానాలపై హైదరాబాద్​లో జరుగుతున్న రెండో రోజు సదస్సుకు మిషన్​ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వల్​ హాజరయ్యారు.

author img

By

Published : Feb 2, 2019, 3:11 AM IST

Updated : Feb 4, 2019, 5:54 PM IST

MISSION BHAGIRADHA
ఎన్నో వ్యయప్రయాసలతో గుమ్మం ముందుకే తాగునీటిని తీసుకొస్తున్నామని... జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ నిర్వహణ విధానాలపై హైదరాబాద్​లో జరుగుతున్న రెండో రోజు సదస్సులో స్మితా పాల్గొన్నారు. వాటర్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్, నిర్వహణ పద్ధతులపై చర్చించారు. ఈ పథకంలో వెలకట్టలేని ఆరోగ్యనిధిని భావితరాలకు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్​తో సమర్థవంతంగా లెక్కపెట్టవచ్చన్నారు. మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వేపై యూనిసెఫ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
undefined

Note: Script Ftp
Last Updated : Feb 4, 2019, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.