ETV Bharat / state

'ఈసెట్​ ఇంజినీరింగ్​ విద్యార్థుల ధర్నా' - jntuh students strike

ఈసెట్​తో ఇంజినీరింగ్​లో ప్రవేశం పొందిన విద్యార్థులు రెగ్యూలర్​ విద్యార్థులతో సమానంగా అడ్వాన్సుడ్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని  ధర్నా చేశారు. లేదంటే తమ విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

'ఈసెట్​ ఇంజినీరింగ్​ విద్యార్థుల ధర్నా'
author img

By

Published : Jul 30, 2019, 5:24 PM IST

ఈసెట్​తో ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అడ్వాన్సుడ్​ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ధర్నా చేపట్టారు. ఈమేరకు కూకట్​పల్లి జేఎన్టీయూహెచ్​ మెయిన్​గేట్ ఎదుట కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరిన డిప్లోమా విద్యార్థులు రెగ్యూలర్ వారితో సమానంగా అడ్వాన్సుడ్​ సప్లమెంటరీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్​ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారులు వెంటనే సమస్యను పరిష్కారం చూపాలని.. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తామన్నారు.

'ఈసెట్​ ఇంజినీరింగ్​ విద్యార్థుల ధర్నా'

ఇదీ చూడండి: వేలితో కుస్తీ పోటీలు..మీరూ ఓ లుక్కేయండి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.