హైదరాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు ఆకస్మికంగా బదిలీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు జరుగుతున్న తరుణంలో ఐజీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆయన స్థానంలో... సీఎంఓలో కొత్తగా కార్యదర్శిగా చేరిన శేషాద్రికి అదనపు బాధ్యతలు అప్పగించింది.