తెలంగాణ, ఏపీ నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించడంతో ఆంక్షలు విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. 2 డోసుల టీకా లేదా కరోనా నెగటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారంటైన్ ఉండాలని.. లేకపోతే 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: సీఎం కేసీఆర్