ETV Bharat / state

జిల్లా అధ్యక్షులపై కుంతియా ఆగ్రహం

నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్​ఛార్జి కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయించిన సమయానికి హాజరు కాలేదని ఆగ్రహించారు. గైర్హాజరైన వారిని వివరణ కోరాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.

author img

By

Published : Feb 12, 2019, 4:39 AM IST

Updated : Feb 12, 2019, 10:54 AM IST

కుంతియా

కుంతియా ఆగ్రహం
లోక‌స‌భ ఎన్నిక‌ల దృష్ట్యా గాంధీభ‌వ‌న్‌లో నిర్వహించిన‌ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుల స‌మావేశం వాడివేడిగా సాగింది. మొట్టమొద‌టి స‌మావేశానికి ఆల‌స్యంగా వ‌చ్చిన డీసీసీ అధ్యక్షుల‌పై రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్​ఛార్జి ఆర్​సీ కుంతియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన నలుగురిని వివ‌ర‌ణ కోరాల‌ని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.
undefined

సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అధిష్ఠానం ఇటీవల కొత్త డీసీసీల‌ను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి కేసీ వేణుగోపాల్ జిల్లా, న‌గ‌ర అధ్యక్షుల‌ను ప్రకటించారు. నూతన అధ్యక్షులతో సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్​లో సమావేశం ఏర్పాటు చేశారు. నలుగురు మాత్రమే హాజరు కావడంతో 12.30కు సమావేశం ప్రారంభమైంది. నిర్దేశించిన సమయానికి రాలేదని కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక‌స‌భ ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కు డీసీసీలు పూర్తి స్థాయిలో ప‌ని చేయాల‌ని... ఎవ‌రూ తేలిక‌గా తీసుకోవ‌ద్దని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల‌ను రానున్న లోక‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేయాల‌ని సూచించారు.

Intro:Tg_wgl_08_11_students_fashion_dances_av_c5

Body:నిత్యం పుస్తకాలతో కుస్తీ పెట్టె విద్యార్థులు వరంగల్ లో సందడి చేశారు. హన్మకొండలోని ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాల లో జరుగుతున్న టెక్నామార్గ్ ముగింపు వేడుకల్లో విద్యార్థులు నృత్యాలు, ఫ్యాషన్ షో లతో ఆకట్టుకున్నారు. వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ టెక్నామార్గ్ ముగింపు వేడుకలకు జాతీయ సాంకేతిక విద్య సంస్థ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు హాజరైనారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుని రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. .....స్పాట్

Conclusion:students fashion
Last Updated : Feb 12, 2019, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.