ETV Bharat / state

బ్యాంకు మేనేజరును మోసం చేసిన కేటుగాళ్ల అరెస్టు - సైబరాబాద్​ పోలీసులు

ఓ కార్ల షోరూం యజమానులమని.. తమ సంస్థ లాభాలను బ్యాంకులో డిపాజిట్​ చేస్తామంటూ ఓ జాతీయ బ్యాంకు మేనేజరును నమ్మించారు. ఇందుకు ముందుగా తమ ఖాతాలో 8 లక్షలు డిపాజిట్​ చేయాలంటూ చెప్పారు. వారి మాటలు నమ్మి డబ్బు జమ చేసిన మేనేజర్​... అనంతరం మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సైబరాబాద్​ పోలీసులు నిందితులను కటాకటాల్లోకి నెట్టారు.

సైబర్​ నేరగాళ్ల అరెస్టు
author img

By

Published : Aug 27, 2019, 11:00 PM IST

ఓ జాతీయ బ్యాంకు మేనేజరును మోసం చేసిన కేసులో నిందితులను సైబరాబాద్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ కారు, రూ.3 లక్షల నగదు, ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్​ ఘజియాబాద్​కు చెందిన అరుణ్​కుమార్​, లోకేశ్​ తోమర్​, మోహిత్​కుమార్​, మనోజ్​ కుమార్​లు సామాజిక మాధ్యమాల ద్వారా కార్ల షోరూమ్​లు, యజమానుల వివరాలు తెలుసుకుంటారు. తమకు కార్ల షోరూమ్​లు ఉన్నాయని... వాటి ద్వారా వచ్చే లాభాలను బ్యాంకులో డిపాజిట్​ చేస్తామంటూ జాతీయ బ్యాంకుకు చెందిన మేనేజరును నమ్మించారు. అయితే ఇందుకు రూ.8 లక్షల రూపాయలు తాము సూచించిన ఖాతాలో డిపాజిట్​ చేయాలని అన్నారు. కేటుగాళ్ల మాటలు నమ్మిన మేనేజర్​.. డబ్బులు ఖాతాలో జమ చేశారు. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్​ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచించారు.

బ్యాంకు మేనేజరును మోసం చేసిన కేటుగాళ్ల అరెస్టు

ఇదీ చూడండి : ఎస్సార్​ నగర్​లో పట్టపగలే దొంగల బీభత్సం

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..రజకుల కార్పొరేషన్ ను మరింత పటిష్టం చేయాలని వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు..సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని రజక సంఘం దోబీ ఘాట్ కు సంబంధించిన ప్రహరీ గోడను 29 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు..ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ నగరంలో జనాభా ప్రాతిపదికన రజకులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సరిగా లేవన్నారు..బహుళజాతి కంపెనీలు ఆధునిక పద్ధతుల ద్వారా బట్టలను ఉతుకుతున్నారని నగరంలోని ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలని అన్నారు..నగరంలో నీటి కొరతతో స్థలాలకు కొరత వల్ల రజకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు..రజకులకు సంబంధించి కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వాటి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి కేటాయించాలన్నారు దోబీ ఘాట్ ల నిర్మాణాలను ఓపెన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు 50 లక్షలతో సనత్నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో శంకుస్థాపన చేసినట్టు తెలిపారు..ఎంపీ నిధుల కింద నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఆయన స్పష్టం చేశారు ..రజకుల సమస్యలు ఏవైనా దోబీ ఘాట్ లో నిర్మాణాలు ఏవైనా చేపట్టాలన్న తమ దృష్టికి తీసుకురావాలని దశలవారీగా మరి నిర్మాణాలను చేపడుతామని అన్నారు బైట్ కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.