ETV Bharat / state

అంతర్జాల బానిస పిల్లలకు 'సైబర్ రక్షక్'

నేటి యువత అంతర్జాలానికి బానిసవుతోంది. సెల్​ఫోన్​లో ప్రమాదకర ఆటలకు బానిసలై ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటివారిని సైబర్ ప్రపంచం నుంచి బయటపడేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నది సైబర్ రక్షక్.

సైబర్ రక్షక్ ప్రారంభించిన డీజీపీ
author img

By

Published : Mar 18, 2019, 5:53 PM IST

సైబర్ రక్షక్ ప్రారంభించిన డీజీపీ
హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో 'సైబర్​ రక్షక్'​ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య సమావేశంలో పాల్గొన్నారు. ఎండ్​ నౌ స్వచ్ఛంద సంస్థతో కలిసి సైబర్ నేరాలు, మోసాలు వేధింపులపై అవగాహన కల్పించి, చరవాణీ ఆటలకు బానిసయ్యే వారికి సైబర్ రక్షక్ కౌన్సిలింగ్ ఇస్తుంది. ఈ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ మంచి ఫలితాలు సాధిస్తుందని డీజీపీ తెలిపారు.ఫోన్​కు దూరంగా ఉంచండి...
తల్లిదండ్రులు పిల్లలను ఫోన్​లకు దూరంగా ఉంచాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. సైబర్ రక్షక్ ఎంతో మంచి పరిణామమని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పేర్కోన్నారు.

ఇవీ చూడండి:యాదాద్రి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.