ETV Bharat / state

ఫ్యాన్సీ నంబర్లంటూ మోసం...

author img

By

Published : Oct 15, 2019, 5:45 PM IST

ఓ టెలికాం కంపెనీ సీఈవో అంటూ ప్రముఖులను ఫ్యాన్సీ నంబర్ల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి ఆ సంస్థ లోగోలు స్వాధీనం చేసుకున్నారు.

ఫ్యాన్సీ నెంబర్లంటూ మోసం..

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దీపుబాబు బీటెక్​ మధ్యలోనే మానేశాడు. బెంగళూరులో ఉంటున్న అతను ఓ టెలికాం కంపెనీ యాడ్​ చూశాడు. ఈ యాడ్​ ఉపయోంగించుకుని ప్రముఖుల వద్ద డబ్బు గుంజొచ్చని పథకం వేశాడు. శాసనసభ్యులు, లోక్​సభ సభ్యుల పీఏలకు ఫోన్ చేసి మీకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ కోరుకోండి.. 48 గంటల్లో పంపిస్తామని చెప్పి వేలల్లో డబ్బులు గుంజాడు. వచ్చిన సొమ్ముతో రేస్ కోర్సు మైదానాలకు వెళ్లి లక్షల్లో పందెం కాసేవాడు.

ఫిర్యాదు

నిందితుడిపై వ్యాపారి రామ్మోహన్ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు దీపుబాబును అరెస్ట్​ చేశారు. అతని నుంచి ఆ కంపెనీ లోగోలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానంటూ నెల్లూరు, చిత్తూరు, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్, కర్నూలు జిల్లాలకు చెందిన కొంత మంది ప్రజాప్రతినిధులను మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

Jaipur (Rajasthan), Oct 15 (ANI): While speaking to media on state cabinet's decision to discontinue pension of prisoners detained under Maintenance of Internal Security Act (MISA), Urban Development and Housing Minister of Rajasthan Shanti Dhariwal said, "Medical facilities will be regularised but pensions will be stopped as we don't consider them to be freedom fighters."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.