ETV Bharat / state

బీఆర్కేభవన్​లో సమావేశాలను ప్రారంభించిన సీఎస్​ - జయేష్ రంజన్

సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న  హైదరాబాద్​ బీఆర్కే భవన్​లో సీఎస్​ ఎస్కే జోషి సమీక్షా సమావేశాలను ప్రారంభించారు. అనంతరం అడోబ్​ ప్రతినిధులతో సృజనాత్మకత, భవిష్యత్తు నైపుణ్యాలు, డిజిటల్ ఆధారిత ఉపాధి అవకాశాలపై చర్చించారు.

బీఆర్కేభవన్​లో సమావేశాలను ప్రారంభించిన సీఎస్​
author img

By

Published : Aug 28, 2019, 11:54 PM IST

సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న హైదరాబాద్​ బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి అధికారిక సమావేశాలను ప్రారంభించారు. అనంతరం అడోబ్ సిస్టమ్స్ ప్రతినిధులతో సీఎస్ సమావేశమయ్యారు. సృజనాత్మకత, భవిష్యత్తు నైపుణ్యాలు, డిజిటల్ ఆధారిత ఉపాధి అవకాశాలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీచూడండి:వయనాడ్: రాహుల్ గాంధీకి అభిమాని ముద్దు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.