నాంపల్లిలోని మల్లపల్లిలో గల బడిమజీద్ను రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ లోకేశ్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి పర్యటించారు.
"కరోనా కేసులు వచ్చిన ప్రాంతాలను నియంత్రణ ప్రదేశాలుగా గుర్తిస్తాం. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 12 నియంత్రణ ప్రదేశాలు గుర్తిచాం. కంటైన్మెంట్ చేసిన చోట బయటి వ్యక్తులు రావొద్దు. ఇక్కడున్న వాళ్లు బయటకు పోవద్దు. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను."
-సీఎస్ సోమేశ్‌కుమార్
ఇవీచూడండి: మిస్టరీగా మారిన సింగరేణి కార్మికుడు సంజీవ్ అదృశ్యం