ETV Bharat / state

అన్నపూర్ణ కేంద్రాల నిర్వాహణపై సీఎస్ సంతృప్తి

నగరంలో కొనసాగుతున్న అన్నపూర్ణ కేంద్రాల నిర్వాహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మరో 50 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

cs-somesh-kumar-visit-annapurna-centers
అన్నపూర్ణ కేంద్రాల నిర్వాహణపై సీఎస్ సంతృప్తి
author img

By

Published : Apr 24, 2020, 3:57 PM IST

హైదరాబాద్ టోలిచౌక్​లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సీఎస్ సోమేశ్​కుమార్ పరిశీలించారు. నిర్వాహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

"జీహెచ్​ఎంసీతో పాటు మరో తొమ్మిది మున్సిపాలిటీల్లో 300 కేంద్రాల ద్వారా రోజుకు రెండు లక్షల మంది ఉచితంగా భోజనం చేస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నార్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి. అవసరాన్ని బట్టి త్వరలోనే మరో 50 కేంద్రాలు ప్రారంభిస్తాం. ఎవరూ ఆకలితో అలమటించొద్దు అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఏవైనా ఇబ్బందులు ఉంటే 040-21111111 నంబర్​కు ఫోన్ చేయండి."

-సీఎస్ సోమేశ్ కుమార్

అన్నపూర్ణ కేంద్రాల నిర్వాహణపై సీఎస్ సంతృప్తి

ఇవీ చూడండి: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.