ETV Bharat / state

'నిరంకుశత్వంపై  మా గళం వినిపిస్తాం' - Cpi leader on rtc srtike

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని వామపక్ష నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం విమర్శించారు.

ఆర్టీసీపై సీపీఐ
author img

By

Published : Nov 16, 2019, 10:20 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ అన్ని విభాగాలు మద్దతిస్తున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సమ్మెపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని... బాధితుల పక్షానే మీడియా ఉండాలని కోరారు. ప్రజల హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని... కనీసం కార్మికుల యూనియన్ ఆఫీసుల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేసుకొనే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టిన నాయకులను పోలీస్​స్టేషన్​కు తరలించడం దారుణమని... ఉద్యమకారులపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీపై సీపీఐ

ఇవీ చూడండి: మాయమవుతున్న మానవత్వం..?

TG_Hyd_43_16_Cpi Mp On Cm Kcr_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushananm ( ) సీపీఐ అన్ని విభాగాలు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని... నిరకుశత్వంగా ఉందని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని... బాధితుల పక్షానే మీడియా ఉండాలని కోరారు. ధర్నా చౌక్ లో కార్యక్రమం చేసుకొనే హక్కు లేకుండా అయిందన్నారు. ప్రజల హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని... కనీసం కార్మికుల యూనియన్ ఆఫీసుల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేసుకొనే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టిన నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని...ఉద్యమకారులపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. మహిళ ఉద్యమకారులను కూడా మగపోలీసులే ఈడ్చుకెళ్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల ఫ్రావిడెంట్ ఫండ్ ను ప్రభుత్వం వినియోగించుకోవడం ఇల్లీగల్ అని అలా చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలల నుండి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు... తెలంగాణలో చేయడానికి ఏం ఇబ్బందని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతమయ్యేదాకా సీపీఐ మద్దతుగా ఉంటుందని... పార్లమెంట్ సమావేశాల్లో ఆర్టీసీ సమస్యపై, కేసీఆర్ నిరంకుశత్వంపై మా గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. బైట్: బినోయ్ విశ్వం, సీపీఐ జాతీయ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.