ETV Bharat / state

హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్​ పాజిటివ్​ - మోతె శ్రీలతారెడ్డికి కరోనా

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొవిడ్​ వైరస్​ ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

Hyderabad Deputy Mayor srilatha reddy, covid positive for Hyderabad Deputy Mayor
హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్​ పాజిటివ్​
author img

By

Published : Apr 27, 2021, 7:22 PM IST

హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్​ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చూడండి : 'కరోనా సోకితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.