ETV Bharat / state

తమిళనాడులో నిరసనల్లోనే పెళ్లి - పెళ్లి

తమిళనాడులో ఓ జంట తన వివాహం కోసం విచిత్రమైన వేదికను ఎంచుకుంది. కోయంబత్తూరులో సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లోనే పెళ్లి బంధంతో ఒక్కటైంది. నిరసనల్లో ఏర్పాటు చేసిన టెంట్​లే వారి పెళ్లి పందిరిగా మారాయి. నిరసన ప్రాంతంలో పెళ్లి చేసుకున్న ఈ జంటను కుటుంబ సభ్యులు, నిరసనకారులు ఆశీర్వదించారు. సీఏఏకు వ్యతిరేకంగా కోయంబత్తూరులో బుధవారం నుంచి నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి.

తమిళనాడులో నిరసనల్లోనే పెళ్లి
తమిళనాడులో నిరసనల్లోనే పెళ్లి
author img

By

Published : Feb 22, 2020, 2:12 AM IST

Updated : Feb 22, 2020, 7:22 AM IST

.

తమిళనాడులో నిరసనల్లోనే పెళ్లి

.

తమిళనాడులో నిరసనల్లోనే పెళ్లి
Last Updated : Feb 22, 2020, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.