ETV Bharat / state

బతకడం ఇష్టంలేక దంపతుల ఆత్మహత్య - Venkata Reddy, Nishitha Suicide

వారు ఇద్దరు.. వారికి ఒక బాబు.. ప్రశాతంగా సాగిపోతున్న జీవితం. ఇంతలో ఆ దంపతులకు ఏమైందో.. ఆత్మహత్య చేసుకున్నారు. అభం శుభం తెలియని కుమారుడిని అనాథను చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో చోటుచేసుకుంది.

Couple suicide at BN Reddy Nagar in Hyderabad
ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Feb 11, 2020, 7:42 PM IST

Updated : Feb 11, 2020, 11:35 PM IST

హైదరాబాద్‌ వనస్థలిపురం బీఎన్​ రెడ్డినగర్​లో వెంకట్‌రెడ్డి, నిశిత దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని.. జీవించడం ఇష్టం లేక చనిపోతున్నామని సుసైడ్​ నోట్​ రాశారు.

మా బాబుని మంచిగా చూసుకోండి. దయచేసి ఎవరు బాధపడకండని అందులో రాశారు. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. మృతులది నల్గొండ జిల్లా మాల్ మండలం కిషన్​పల్లి.

ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య
తకడం ఇష్టంలేక దంపతుల ఆత్మహత్య

ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Feb 11, 2020, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.