ETV Bharat / state

ఇలాంటి మానవ మృగాలను ఉరి తీయాలి: జీవన్​రెడ్డి - shamshabad murder case

రాష్ట్రంలో సంచలనం రేపిన శంషాబాద్​ ఘటనపై కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు మానవ సమాజమంతా బాధ్యులేనని అన్నారు. మద్యం అమ్మకాలతో సమాజం ఈ విధంగా దిగజారుతోందని... ఇలాంటి మానవ మృగాలను ఉరితీయడమే సరైందన్నారు.

congress mlc jeevan reddy spoke on shamshabad incident
ఇలాంటి మానవమృగాలను ఉరితీయాలి: జీవన్​రెడ్డి
author img

By

Published : Nov 30, 2019, 10:20 PM IST

శంషాబాద్ ఘటనకు మానవ సమాజమంతా బాధ్యులేనని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మద్యం అమ్మకాలతో సమాజం ఈ విధంగా దిగజారుతోందని...అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు. మద్యం మత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడిన మానవ మృగాలకు ఉరితీయడమే సరైందని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలను అదుపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల విచారణ జాప్యం జరిగిందని ఆరోపించారు. సమయానికి పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. ఇంత జరిగినా సీఎం స్పందించకపోవడంపై జీవన్​ మండిపడ్డారు.

ఇలాంటి మానవ మృగాలను ఉరి తీయాలి: జీవన్​రెడ్డి

ఇవీ చూడండి: ఉరేసరి... వైద్యురాలి హత్యపై భగ్గుమన్న సమాజం

TG_Hyd_32_30_Jeevanreddy_PC_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) శంషాబాద్ ఘటనకు మానవ సమాజమంతా బాధ్యులేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మద్యం అమ్మకాలతో సమాజం ఈ విధంగా దిగజారితోందని,...అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మానవ మృగాలు మద్యం మత్తులో ఇలాంటి పనులు చేశారని...ఇలాటి మానవ మృగాలకు ఉరితీయడమే సరైందని జీవన్ రెడ్డి తెలిపారు. మద్య అమ్మకాలు ఆదాయమార్గం కాకుండా అమ్మకాలను అదుపు చేయాలన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో విచారణ జాప్యం జరిగిందని...సమయానికి పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేదకాదన్నారు. ఇంత జరిగినా సీఎం స్పందించకపోవడం ఘోరమన్నారు. బైట్: జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.