ETV Bharat / state

రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న చలి - Cold intensity news in the telangana

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి మళ్లీ విజృంభిస్తోంది. శనివారం పలు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పొద్దున్నే బయటకు రావాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

cold booming again in the telangana
రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న చలి
author img

By

Published : Dec 7, 2020, 5:18 AM IST

రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాత్రి కోహీర్​ (సంగారెడ్డి జిల్లా)లో 7.2, గిన్నెధరి(కుమురం భీం జిల్లా)7.9, డోంగ్లీ(కామారెడ్డి జిల్లా)లో 8.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ నెలలో 7 డిగ్రీలకు పడిపోవడం ఇదే తొలిసారి. చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : భారత్​ బంద్​లో మా శ్రేణులు పాల్గొంటారు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.