ETV Bharat / state

మూడోరోజు జోరుగా కోడిపందేలు - తణుకు కోడిపందేలు

పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో రోజు కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. పందేలు ఆడేందుకు చివరిరోజు అయిన కారణంగా.. తెల్లవారకముందే పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరులు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. కోడిపందేలతో పాటు బరులు వేసిన ప్రాంగణాల్లో గుండాట, పేకాటలు జరిగాయి.

cock
cock
author img

By

Published : Jan 16, 2020, 4:28 PM IST

ఇదీ చదవండి:

ఇదీ చదవండి:

మూడోరోజు జోరుగా కోడిపందేలు

తాడేపల్లిగూడెంలో ఈ పోటీలు చూస్తే... ఆశ్చర్యపోవాల్సిందే!

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:16.01.2020
ఐటమ్: రెండో రోజు కోడిపందాలు ప్రారంభం
AP_TPG_11_16_TANUKU_COCK_FIGHT_3RD_DAY_START_PTC_AV_AP10092
(. )
పశ్చిమగోదావరి జిల్లాలో మూడో రోజు కోడి పందేలు జోరుగా ప్రారంభమయ్యాయి.పందాలు ఆడేందుకు చివరిరోజు కావటంతో తెల్ల తెల్లవారకముందే పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరులు చేరుకున్నారు.


Body:తణుకు పట్టణంతోపాటు తణుకు మండలం తేతలి, దువ్వ, వేల్పూరు, మండపాక ఉండ్రాజవరం గ్రామాల్లో కోడి పందాలు జోరుగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడుగునా పెంచి పోషించిన కోళ్ళతో చివరి రోజు పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చూడటానికి వచ్చిన వారు తమకున్న అంచనాలతో పై పందాలు కాస్తున్నారు.


Conclusion:పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల్లో గడిచిన రెండు రోజుల్లో పందెం రాయుళ్లు పై పందాలు కాసిన వారి చేతుల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలిసింది పందాలు చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. కోడిపందాలతో పాటు బరులు వేసిన ప్రాంగణాల్లో గుండాట పేకాటలు భారీగా జరుగుతున్నాయి
.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.