ఇవీ చూడండి: మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం
ఈనాడు తోడుగా.. లబ్ధిదారులు ఆనందంగా... - kerala cm pinaray vijayan
కేరళలో వరద బాధితుల కోసం రామోజీ గ్రూప్ నిర్మించిన గృహాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఈనాడు ఎండీ కిరణ్... లబ్ధిదారులకు అందించారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులు.. ఈనాడు ఇళ్లను అందుకుని ఆనందించారు. రామోజీ గ్రూపు చొరవను ప్రశంసించారు.
ఈనాడు తోడుగా.. లబ్ధిదారులు ఆనందంగా...
ఇవీ చూడండి: మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం
Last Updated : Feb 9, 2020, 6:06 PM IST