ఇవీ చూడండి : రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెషన్
మహిళలు స్వయం సమృద్ధి సాధించి పురోగమించాలి: కేసీఆర్ - మహిళదినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్... మహిలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అతివలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి పురోగమించాలని సూచించారు. మహిళలకు యావత్ సమాజం అండగా నిలవాలన్నారు. అలాగే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాఠోడ్,ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెలి దయాకర్ రావు మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
international women's day