ETV Bharat / state

25వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం: కేసీఆర్

author img

By

Published : Mar 7, 2020, 7:19 PM IST

2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 25 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యమని సీఎం కేసీఆర్​ తెలిపారు. శాసనమండలిలో మాట్లాడిన సీఎం త్వరలోనే సోలార్​ విద్యుత్​ ఉత్పత్తిలో కూడా అగ్రస్థానాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

cm kcr speech on power sector
25వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం: కేసీఆర్

విద్యుత్​ రంగంలో ఇబ్బందికర పరిస్థితుల్ని అధిగమించి దేశంలోనే నెంబర్​ వన్​గా నిలిచామని కేసీఆర్​ పునరుద్ఘాటించారు. 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 25 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, 30వేల మెగా వాట్ల విద్యుత్​ సరఫరా సామర్థ్యాన్ని కలిగి ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

సోలార్​ విద్యుత్​ ఉత్పత్తిలో కూడా దేశంలో మూడో స్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. ప్రస్తుతం 3650 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందన్నారు. త్వరలోనే సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి రంగంలో కూడా అగ్రస్థానానికి చేరుతామని అశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: నేను కేసీఆర్‌ బొమ్మతో గెలవలేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.