వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో నియంత్రిత విధానంలో పంటల సాగుపై చర్చిస్తున్నారు. నిన్న వానాకాలంలో పండించాల్సిన పంటలపై సమీక్షించిన కేసీఆర్.. ఇవాళ కూడా అధికారులతో సమావేశమయ్యారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతు బంధు, మార్కెటింగ్ అంశాలపై చర్చిస్తున్నారు.
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - KCR REVIEW
![వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష cm-kcr-review-on-agriculture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7306741-655-7306741-1590150894705.jpg?imwidth=3840)
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
17:53 May 22
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
17:53 May 22
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో నియంత్రిత విధానంలో పంటల సాగుపై చర్చిస్తున్నారు. నిన్న వానాకాలంలో పండించాల్సిన పంటలపై సమీక్షించిన కేసీఆర్.. ఇవాళ కూడా అధికారులతో సమావేశమయ్యారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతు బంధు, మార్కెటింగ్ అంశాలపై చర్చిస్తున్నారు.
Last Updated : May 22, 2020, 6:10 PM IST