ETV Bharat / state

కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం సమీక్ష - కరోనా

CM KCR Review about carona latest news
CM KCR Review about carona latest news
author img

By

Published : Mar 30, 2020, 7:04 PM IST

Updated : Mar 30, 2020, 7:59 PM IST

19:01 March 30

కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రగతిభవన్​లో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. మంత్రి ఈటల రాజేందర్​, సీఎస్ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

Last Updated : Mar 30, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.