ETV Bharat / state

దర్శకుడు కె.విశ్వనాథ్​ను పరామర్శించిన సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​

కళాతపస్వి... సినీ దర్శకుడు కె.విశ్వనాథ్​ను సీఎం కేసీఆర్​ మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కలిసి పరామర్శించారు.

కె.విశ్వనాథ్​
author img

By

Published : Aug 11, 2019, 4:14 PM IST

Updated : Aug 11, 2019, 5:10 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్... సినీ​ దర్శకుడు కె.విశ్వనాథ్​ను కలిశారు. ఫిల్మ్​నగర్​లోని ఆయన నివాసానికి వెళ్లి...మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కె.విశ్వనాథ్​ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన నివాసానికి వెళ్లిన సీఎం ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కళాతపస్విని కలిసిన సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి : 'అగ్రిగోల్డ్​ బాధితులకు న్యాయం చేస్తా'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 11, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.