ETV Bharat / state

'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?' - కేసీఆర్​ సవాల్​

కాంగ్రెస్​ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రశ్నించారు. ''అధికారం మీకే అప్పగిస్తాం.. 50 లక్షల మందికి ఉద్యోగాలిస్తారా'' అని కాంగ్రెస్​ నేతలకు సవాల్​ విసిరారు సీఎం.

cm-kcr-challenge-to-congress-leaders-in-assembly
'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'
author img

By

Published : Mar 16, 2020, 6:20 PM IST

Updated : Mar 16, 2020, 6:59 PM IST

కాంగ్రెస్​ 60 ఏళ్ల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రశ్నించారు. ''అధికారం మీకే అప్పగిస్తాం.. 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'' అని సీఎం సవాల్​ విసిరారు.

నిరుద్యోగ యువతను మోసగించడం ధర్మం కాదని పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. అంతకంటే ఎక్కువే ఇచ్చామని వెల్లడించారు. వాస్తవాలు చెబితేనే ప్రజలు గౌరవిస్తారని అసెంబ్లీలో వివరించారు.

'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'

కాంగ్రెస్​ 60 ఏళ్ల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రశ్నించారు. ''అధికారం మీకే అప్పగిస్తాం.. 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'' అని సీఎం సవాల్​ విసిరారు.

నిరుద్యోగ యువతను మోసగించడం ధర్మం కాదని పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. అంతకంటే ఎక్కువే ఇచ్చామని వెల్లడించారు. వాస్తవాలు చెబితేనే ప్రజలు గౌరవిస్తారని అసెంబ్లీలో వివరించారు.

'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'
Last Updated : Mar 16, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.