ETV Bharat / state

లాంచీ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి... రూ.5 లక్షల పరిహారం - kcr responds ap boat accident

పాపికొండల్లో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి
author img

By

Published : Sep 15, 2019, 6:45 PM IST

Updated : Sep 15, 2019, 7:07 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనలో మృతి చెెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని రవాణా శాఖ మంత్రి అజయ్​ని ఆదేశించారు.

ఇదీ చూడండి : ప్రమాదానికి గురైన బోటులో 31 మంది రాష్ట్రవాసులు

Last Updated : Sep 15, 2019, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.