ఇటీవల జరిగిన తాడిపత్రి వివాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఘటనపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరణ ఇచ్చారు.
ఆరోజు జరిగిన ఘటనలు, తదితర అంశాలని ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఆగని అరాచకం.. మరో రెండు విగ్రహాలు ధ్వంసం