ETV Bharat / state

విద్యుత్ షాకా..? సిగరెట్ కాల్చడమా...? - exhibition

నాంపల్లి ఎగ్జిబిషన్​లో జరిగిన ప్రమాదానికి కారణం షాట్ సర్క్యూట్​యేనా లేక సిగెరెట్ కాల్చడమని ఆరా తీస్తున్నారు క్లూస్ టీం అధికారులు.

nampally exhibition
author img

By

Published : Feb 1, 2019, 3:15 AM IST

clues team
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీం ఆరా తీస్తోంది. సంఘటనా స్థలంలో కొన్ని వస్తువులను అధికారులు సేకరించారు. మొదట ఏ స్టాళ్లో అగ్ని ప్రమాదం జరిగిందనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమా లేక సిగరెట్ కాల్చి పడేయడమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
undefined

నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించి స్టాళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు త్వరగా వ్యాపించడానికి ముఖ్యం కారణం అగ్నిని త్వరగా ఆకర్షించే వస్తువులు ఉండటమేనని భావిస్తున్నారు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.