ETV Bharat / state

అహోబిలం ఆలయ ఈవో వ్యాఖ్యలపై మండిపడ్డ రంగరాజన్​ - అహోబిలం పీఠాధిపతి

అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ఈవో మల్లిఖార్జున ప్రసాద్​పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్​ మండిపడ్డిడారు. మాండ్​ చేశారు. అహోబిలం పీఠాధిపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Chilkur Balaji Reacts On Ahobilam Temple EO Comments
అహోబిలం ఆలయ ఈవో వ్యాఖ్యలపై మండిపడ్డ రంగరాజన్​
author img

By

Published : Jun 20, 2020, 7:21 PM IST

అహోబిలం పీఠాధిపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అహోబిలం ఆలయ ఈవో మల్లిఖార్జున ప్రసాద్​ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్​.

పీఠాధిపతిపై మల్లిఖార్జున్​ వ్యాఖ్యలు అహోబిలం పీఠం శిష్యులను ఆగ్రహానికి గురి చేశాయని ఆయన తెలిపారు. మఠం వేరు.. ఆలయం వేరు అని మల్లిఖార్జున్​ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆలయ ఈవోగా మల్లిఖార్జున్​ తనకు తానే ప్రకటించుకున్నారని రంగరాజన్​ ఆరోపించారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.