ETV Bharat / state

పదోన్నతుల విధానాలు మార్చండి: ఈపీఫ్​ ఉద్యోగులు

పదోన్నతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మార్చాలని కోరుతూ ఈపీఎఫ్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఒక్కరోజు టోకన్​ సమ్మె  చేపట్టారు. ఇందులో  భాగంగా  హైదరాబాద్ బర్కత్​పురలోని కేంద్ర కార్యాలయం ఎదుట  స్థానిక ఉద్యోగులు తమ డిమాండ్​లు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు.

పదోన్నతుల విధానాలు మార్చండి:ఈపీఫ్​ ఉద్యోగులు
author img

By

Published : Aug 28, 2019, 9:42 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరతూ ఈపీఫ్​ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఉద్యోగులు హైదరాబాద్​ బర్కత్​పురలోని కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధి, విధానాలు మార్చాలని ఈపీఫ్​ సంఘం నాయకులు గోపాల్​ గౌడ్ కోరారు. తక్షణమే తమ సమస్యలకు పరిష్కారం చూపాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

పదోన్నతుల విధానాలు మార్చండి:ఈపీఫ్​ ఉద్యోగులు

ఇదీ చూడండి: హైదరాబాద్​లో గంజాయి కలకలం, వెయ్యి కిలోలు స్వాధీనం

Intro:ఎస్ నాగరాజు
9 3 4 6 9 1 9 3 4 8

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈపీఎఫ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు

Body:ఈపీఎఫ్ భాగంలోని అధికారులు ఉద్యోగుల మధ్య పదోన్నతి విషయంలో ఉన్న విధివిధానాలను మార్చాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు..... ఏపీ ఉద్యోగుల సమస్యల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్ బర్కత్పుర లోని కేంద్ర కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.... ఈపీఎఫ్ ఉద్యోగులను పదోన్నతి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వీడాలని ఈపీఎఫ్ ఆలిండియా సాఫ్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి గోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు సుదీర్ఘకాలంగా విభాగంలో ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోం దని ఈపీఎఫ్ ఆలిండియా స్టాఫ్ ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి రాంబాబు ఆరోపించారు.... తక్షణమే ప్రభుత్వం విభాగంలోని ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ఆయన విన్నవించారు......

బైట్ ......గోపాల్ గౌడ్ ఆలిండియా ఈపీఎఫ్ స్టాఫ్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి...
బైట్..... రాంబాబు ఆలిండియా ఈపీఎఫ్ స్టాఫ్ ఫెడరేషన్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఇ

Conclusion:ఈపీఎఫ్ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఈనెల 1వ తేదీ నుండి ఇ దశలవారీగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించామని అయినా ప్రభుత్వం స్పందించని కారణంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగిందని నాయకులు స్పష్టం చేశారు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.