ETV Bharat / state

'చైనాలోని తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించాలి' - చైనాలో తెలుగు ఇంజనీర్లు

చైనాలోని వుహాన్​లో ఉన్న 58 మంది తెలుగు ఉద్యోగులను వెనక్కి రప్పించాలని తెదేపా జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్​కు లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడకుండా వారిని భారత్​కు రప్పించాలని లేఖలో కోరారు. చైనాలోని భారతీయ విద్యార్థులను వెనక్కి రప్పించడంలో కేంద్రం ఎంతగానో కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు.

chandra-babu-letter-foriegn-minister-for-telugu-engineers-stucked-in-chaina
'చైనాలోని తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించాలి'
author img

By

Published : Jan 30, 2020, 5:05 PM IST

.

'చైనాలోని తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించాలి'

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

.

'చైనాలోని తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించాలి'

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.