ETV Bharat / bharat

'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​ - 'Nirbhaya' case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులు ఉరి నుంచి తప్పించుకోవడానికి తమకున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు. ఇదివరకే.. దోషులు వినయ్​​, ముకేశ్​లు దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్లను సుప్రీం కొట్టివేయగా.. తాజాగా మరో దోషి అక్షయ్​ కుమార్​ కూడా​ సుప్రీం కోర్టులో ఇదే​ పిటిషన్​ దాఖలు చేశాడు.

akshay
'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్​
author img

By

Published : Jan 28, 2020, 11:43 PM IST

Updated : Feb 28, 2020, 8:25 AM IST

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. న్యాయపరంగా తమకున్న చివరి అవకాశమైన క్యురేటివ్​ పిటిషన్​ను ఒకరి తరువాత ఒకరు వినియోగించుకుంటున్నారు. ఇంతకుముందే.. నిర్భయ దోషులు వినయ్​, ముకేశ్​లు ఈ వ్యాజ్యాన్ని ఉపయోగించుకున్నారు. వారి పిటిషన్లను కోర్టు కొట్టివేయగా.. తాజాగా మరో దోషి అక్షయ్​ కుమార్​ కూడా క్యురేటివ్​ పిటిషన్​ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించాడు.

దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు అక్షయ్​ కుమార్​.

క్యురేటివ్​ పిటిషన్​

క్యురేటివ్​ పిటిషన్​ అనేది.. న్యాయపరంగా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న చివరి సహాయం. ఈ పిటిషన్​అరుదైన, ప్రత్యేక కేసుల్లోనే అందుబాటులో ఉంటుంది. క్యురేటివ్​ పిటిషన్​పై విచారణ రహస్యంగా జరుగుతుంది.

క్యురేటివ్​ పిటిషన్లనే కాకుండా నిర్భయ దోషులు క్షమాభిక్ష పిటిషన్లనూ వినియోగించుకుంటూ.. శిక్ష అమలు ఆలస్యమయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే ముకేశ్.. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పును బుధవారానికి వాయిదా వేసింది కోర్టు.

ఫిబ్రవరి 1వ తేదీన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలుకావాల్సి ఉంది. దోషులు వరుసగా పిటిషన్లు వేస్తున్న తరుణంలో వీరికి మరణ శిక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : నిర్భయ దోషి పిటిషన్​పై రేపు సుప్రీం తీర్పు

AP Video Delivery Log - 1700 GMT News
Tuesday, 28 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1655: Serbia Migrants AP Clients Only 4251667
Migrants face difficult crossing into Hungary
AP-APTN-1654: Cuba Entreprenuers AP Clients Only 4251666
Small, private businesses in Cuba hope to become legal
AP-APTN-1645: Germany North Korea AP Clients Only 4251664
German court rules against NKorea embassy hostel
AP-APTN-1642: Russia Snow Part no access Russia; Part must credit content creator 4251663
Parts of Russia hit by heavy snowfall
AP-APTN-1640: US NY Barr US NETWORK POOL - STRICTLY NO ARCHIVE RESALE / AUTHORIZED RE-USE BY AP'S BROADCAST AND DIGITAL OUTPUT ONLY 4251662
Barr meets with Jewish leaders in Brooklyn
AP-APTN-1633: Germany Israel AP Clients Only 4251659
Israeli and German presidents visit Berlin school
AP-APTN-1605: Sudan Bashir AP Clients Only 4251657
New legal proceedings against Sudan's al-Bashir
AP-APTN-1555: Syria Fighting AP Clients Only 4251655
Govt forces enter rebel-held town in north Syria
AP-APTN-1553: Ethiopia Coronavirus AP Clients Only 4251633
African disease experts prepare for coronavirus
AP-APTN-1551: UK Huawei Parliament News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4251654
In snub to US, UK will allow Huawei in 5G networks
AP-APTN-1535: US Pompeo Laos AP Clients Only 4251649
Pompeo meets with Laos Foreign Minister
AP-APTN-1523: US NY Weinstein AP Clients Only 4251646
Harvey Weinstein arrives at courthouse
AP-APTN-1515: SAfrica Bryant Reax AP Clients Only 4251639
Soweto footballers remember inspirational Bryant
AP-APTN-1507: US Pompeo Benin AP Clients Only 4251636
Pompeo meets with Benin's president at State Dept
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.