ETV Bharat / state

'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం' - facilities in srikakulam rims

ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన తల్లిని కాపాడాలని ఓ యువకుడు దయనీయంగా వేడుకుంటున్న వీడియోను ట్విటర్​ల్లో పోస్ట్ చేశారు. ఆ యువకుడిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'

author img

By

Published : Aug 7, 2020, 2:03 PM IST

'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'

ఆంధ్రప్రదేశ్​లో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండంటూ ఓ రోగి తీసిన వీడియోను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తన తల్లిని కాపాడాలని, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉండి ఏం లాభమని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం రిమ్స్‌ లో ఉన్న ఆ యువకున్ని తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.