ఈ ఖరీఫ్ సీజన్‌లో దేశీయ ఎరువుల కర్మాగారాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షల టన్నులు, తెలంగాణకు 7 లక్షల టన్నుల వేపపూత యూరియా కేటాయిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
అత్యధిక వాటా తెలుగు రాష్ట్రాలకే దక్కింది. దక్షిణ జోన్‌కు 29,72,350 టన్నులు, పశ్చిమ జోన్‌కు 17,89,830, ఉత్తర జోన్‌కు 26,31,130, తూర్పుజోన్‌కు 11,74,740, ఈశాన్య జోన్‌కు 85,340 టన్నులు కేటాయించింది.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'