ETV Bharat / state

'సెల్​ఫోన్లు చోరీ చేసే దొంగల ముఠా అరెస్ట్' - CELL PHONE BURGLARS TEAM ARRESTED

హైదరాబాద్ బాలానగర్​ పరిధిలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చరవాణీలను ఎత్తుకెళ్లే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో సెల్​ఫోన్ చోరీ కేసులో ఓ యువకుడితో పాటు ఇద్దరు మైనర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు.

చరవాణీ దొంగల ముఠా అరెస్ట్
చరవాణీ దొంగల ముఠా అరెస్ట్
author img

By

Published : Dec 2, 2019, 9:38 PM IST

చరవాణీలను ఎత్తుకెళ్లే రెండు దొంగల ముఠాలను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఓ చరవాణీ, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌లోని నవజీవన్ నగర్‌లో నివాసముంటున్న అలకుంట్ల నవీన్, డ్రైవర్‌ గోగుల శివకుమార్, దండ్ల పరుశురాములు అలియాస్ రిషి స్నేహితులు. జల్సాలకు అలవడిన నిందితులు పల్సర్​పై తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

ముగ్గురూ కలిసి గత నెల 25న జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్​ 10లో దారి పక్కనే నిల్చుని ఫోన్​ చూస్తున్న క్యాబ్‌ డ్రైవర్ నాగరాజు చరవాణి లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని... సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

అత్యవసర కాల్ అంటారు... ఆపై ఫోన్​తో ఉడాయిస్తారు

మరో సంఘటనలో అత్యవసర ఫోన్ చేసుకోవాలంటూ ఓ వ్యక్తి నుంచి చరవాణీని తీసుకుని పరారైన సంఘటనలో ఓ యువకుడితోపాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. గత నెల 20న జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 10లో అర్ధరాత్రి 12గంటల సమయంలో ఇదే తరహాలో మరో చోరీకి పాల్పడ్డారు. ఫిల్మ్‌ నగర్‌ వినాయక నగర్‌లో నివసించే రత్నకుమార్​ను అడ్డగించి యాక్టివాపై వచ్చిన వీరు అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకుని ఉడాయించారు.

రెండింటిలోనూ నిందితులు వారే...

చరవాణీ దొంగల ముఠా అరెస్ట్

గత నెల 30న శ్రీకృష్ణనగర్‌లో దుబ్బాక మహేష్ అనే యువకుడు తన గదిలో చరవాణికి చార్జింగ్ పెట్టి నిద్రపోగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులను దర్యాప్తు చేపట్టిన పోలీసులు... రెండింటిలో నిందితులు వాళ్లేనని నిర్ధారించి సీసీ పుటేజీ ఆధారంగా నిర్థారించారు. ఈ కేసులో నిందితులు సాయి కిరణ్ అలియాస్ చింటుతో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. మైనర్లను బాలుర పునరావాస కేంద్రానికి తరలించగా మిగతా వారిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఫొటో తీశాడని పోలీసుని ఇటుకతో కొట్టాడు!

Intro:TG_Hyd_64_02_Cell_Phone_Thefters_Arrest_AB_TS10007

Contributor: Vijay

Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌, wrap ద్వారా వచ్చింది.

( ) చరవాణీలను లాక్కొని పారిపాయే రెండు దొంగల ముఠాను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఓ చరవాణీ పల్సర్ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌లోని నవజీవన్ నగర్‌లో నివాసముంటున్న జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన 22ఏళ్ల వయస్సున్న అలకుంట్ల నవీన్, భువనగిరికి చెందిన డ్రైవర్‌ గోగుల శివకుమార్, సిద్దిపేట జిల్లా నంగునూరుమండలం గట్‌మల్యాల ప్రాంతానికి చెందిన దండ్ల పరుశురాములు అలియాస్ రిషి వీరు ముగ్గురు స్నేహితులు. వీరు జల్సాలకు అలవాటుపడి పల్సర్‌ పై తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి గత నెల 25వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 10సిలో రహదారి పక్కన నిలబడి చరవాణి చూసుకుంటున్న క్యాబ్‌ డ్రైవర్ నాగరాజు చేతిలోని చరవాణీని లాక్కొని పరారయ్యారు. బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల పూటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వివరించారు. మరో సంఘటనలో అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలంటూ ఓ వ్యక్తి నుంచి చరవాణీని తీసుకుని పరారైన సంఘటనలో ఓ యువకుడితోపాటు ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. గత నెల 20న ఫిల్మ్‌ నగర్‌లోని వినాయక నగర్‌లో నివసించే రత్నకుమార్ జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 10లో అర్థరాత్రి 12గంటల సమయంలో వెళ్తుండగా యాక్టివా పై వచ్చిన ముగ్గరు యువకులు అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలంటూ అతని నుంచి ఫోన్ అడిగి తీసుకుని పరారయ్యారు. అలాగే ఈ నెల 30న శ్రీకృష్ణనగర్‌లో దుబ్బాక మహేష్ అనే యువకుడు తన గదిలో చరవాణీకి చార్జింగ్ పెట్టి నిద్రపోగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రెండింటి కేసులో నిందితుడు ఒక్కడేనని నిర్ధారించి సీసీ పుటేజీ ఆధారంగా అరెస్టు చేసినట్లు డీసీపీ వివరించారు. ఈ కేసుల్లో నిందితులైన సాయి కిరణ్ అలియాస్ చింటుతోపాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశామన్నారు. మైనర్లను బాలుర పునరావాస కేంద్రానికి తరలించగా మిగతా వారిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు.

బైట్: ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండలం డీసీపీBody:TG_Hyd_64_02_Cell_Phone_Thefters_Arrest_AB_TS10007

బైట్: ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండలం డీసీపీConclusion:TG_Hyd_64_02_Cell_Phone_Thefters_Arrest_AB_TS10007

బైట్: ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండలం డీసీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.