ETV Bharat / state

'కత్తి మహేశ్​పై మాదన్నపేట పీఎస్​లో ఫిర్యాదు'

author img

By

Published : Feb 13, 2020, 6:16 PM IST

శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ నటుడు కత్తి మహేశ్​పై శ్రీరామభక్త సమాజం సభ్యులు మాదన్నపేట పీఎస్​​లో ఫిర్యాదు చేశారు. అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు.

Case On Kathi mahesh
Case On Kathi mahesh

నటుడు కత్తి మహేశ్​పై హైదరాబాద్​ మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో శ్రీరామభక్త సమాజం సభ్యులు ఫిర్యాదు చేశారు. శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ... పదేపదే హిందువుల మనోభావాలు కించపరుస్తున్నారని వారు ఆరోపించాారు.

శాంతిభద్రతలకు అతను ఆటంకం కలిగిస్తున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కమ్యూనల్ రౌడీషీట్ తెరిచి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆ సంఘ సభ్యుడు నిరంజన్ యాదవ్ తెలిపారు.

కత్తి మహేశ్​పై మాదన్నపేట పీఎస్​లో ఫిర్యాదు

ఇదీ చూడండి : బస్వాపూర్​ గుట్టపై ఏకే-47తో రాత్రంతా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.