ETV Bharat / state

సందడిగా కేక్​ మిక్సింగ్​ సంబురాలు

క్రిస్మస్​ పండుగ అనగానే రెండు నెలల ముందు నుంచే కేక్​ మిక్సింగ్​ సంబురాలు మెుదలవుతాయి. హైదరాబాద్​ అమీర్​పేటలోని ఆదిత్య హోటల్​లో ప్లమ్​కేక్​ మిక్సింగ్​ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది.

సందడిగా కేక్​ మిక్సింగ్​ సంబురాలు
author img

By

Published : Nov 20, 2019, 11:54 PM IST

Updated : Nov 21, 2019, 12:04 AM IST

భాగ్యనగరంలో క్రిస్మస్‌ పండుగ సందడి మొదలైంది. క్రిస్మస్‌ పండుగ అనగానే గుర్తుకు వచ్చే ప్లమ్‌కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమాలకు నగరంలోని స్టార్‌హోటల్‌లు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్‌ హోటల్‌లో ప్లమ్‌కేక్‌ మిక్సింగ్‌ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో హోటల్‌ సిబ్బంది ఆల్కాహాల్‌, వైన్‌, డ్రై ప్ర్యూట్స్‌ మిక్సింగ్‌ చేయడంలో పోటీపడ్డారు.

ఈ ఏడాది బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఆదిత్య పార్క్‌ హోటల్‌ కృషి చేస్తుందని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌ తెలిపారు. ఏడాదికి దాదాపు 2లక్షల మంది బాలికలకు వివిధ రూపాల్లో విద్య కోసం సహాయం అందిస్తుందన్నారు.

సందడిగా కేక్​ మిక్సింగ్​ సంబురాలు

ఇవీ చూడండి: ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. కిలో @ రూ.400

sample description
Last Updated : Nov 21, 2019, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.