ETV Bharat / state

రేపటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలకు బస్సు సర్వీసులు

author img

By

Published : Sep 24, 2020, 8:57 PM IST

అన్​లాక్​ 4.0లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఆ రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు సీఎం అంగీకరించటం వల్ల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

bus services to maharashtra and karnataka from tommorrow
రేపటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలకు బస్సు సర్వీసులు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ స్పష్టం చేశారు.

అన్​లాక్ 4.0లో భాగంగా ప్రభుత్వం ప్రజా రవాణాకు అనుమతి తరువాత ఇప్పటికే జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు మాత్రం నడవడం లేదు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహారాష్ట్ర, కర్ణాటకకు ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవటం వల్ల ఆ రాష్ట్రానికి బస్సులు నడిపించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.

'వానాకాలం పంట కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.