ETV Bharat / state

2లక్షల ఉద్యోగాలకు ప్రకటన చేయాలి : యువ మోర్చా - భాజపా యువ మోర్చా వార్తలు

భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్​పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాలకు ప్రకటన వెంటనే విడుదల చేయాలని యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్​ డిమాండ్ చేశారు.

bjym protest for job notification at ganpark in hyderabad
ఉద్యోగ ప్రకటన చేయాలి: భాజపా యువ మోర్చా
author img

By

Published : Jan 8, 2021, 4:55 PM IST

హైదరాబాద్​లోని గన్​పార్క్ అమరవీరుల స్థూపం వద్ద భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాలకు ప్రకటన వెంటనే విడుదల చేయాలని యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్​ డిమాండ్ చేశారు.

నిరుద్యోగులకు తక్షణమే నిరుద్యోగ భృతి ని చెల్లించాలని... కరోనా కారణంగా 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు పడుతున్న ప్రైవేట్ టీచర్స్​, లెక్చరర్లకు తక్షణం 10 నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ఈడబ్ల్యూఎస్​​ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్నారు.

ఇదీ చదవండి: భూమా అఖిలప్రియను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.